భారీగా తగ్గిన బంగారం ధరలు
 

by Suryaa Desk | Fri, Jan 30, 2026, 11:22 AM

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.8,230 తగ్గి రూ.1,70,620 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.7,550 పతనమై రూ.1,56,400 పలుకుతోంది. ఇక కిలో వెండిపై రూ.10,000 తగ్గి రూ.4,15,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.అయితే, ఈ ఏడాది ఇప్పటివరకూ బంగారం ధరలు 70 శాతం మేర పెరిగాయి. స్థూలంగా చూస్తే ఈ ఏడాది బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  ఇక బంగారం తగ్గిన తర్వాత ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,70,770 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,56,550 వద్ద ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ. 1,70,620 వద్ద ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,56,400 వద్ద కొనసాగుతోంది.

Latest News
Sports Budget proposes a long-term Khelo India mission, boost to sports goods manufacturing and talent development Sun, Feb 01, 2026, 03:55 PM
Govt allocates Rs 1,06,530.42 crore for health in Budget 2026 Sun, Feb 01, 2026, 03:55 PM
Empowers Mumbai-Maharashtra, accelerates development of Tier-2, Tier-3 cities: Dy CM Eknath Shinde on Union Budget Sun, Feb 01, 2026, 03:45 PM
Three killed, two injured in road accident in Northern Afghanistan Sun, Feb 01, 2026, 03:42 PM
Focus on Himachal, Northeast tourism a 'revolutionary thought': Kangana Ranaut on Union Budget Sun, Feb 01, 2026, 03:36 PM