|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 12:10 PM
దేవుడంటే కూటమి నేతలకు భయం, భక్తి లేదు, ఆలయాలంటే గౌరవం లేదు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యాలు ప్రచారం చేసి హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డుపై జరిగిన విష ప్రచారం పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనని, దీని వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారు భక్తులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
Latest News