|
|
by Suryaa Desk | Sun, Feb 01, 2026, 03:03 PM
మేక తిల్లి కర్రీ రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీరంలో రక్తహీనతతో బాధపడేవారు వారానికోసారి ఈ కర్రీని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఇది శక్తివంతమైన, పోషక విలువలున్న వంటకం. అలసట, బలహీనతను తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. మేక తిల్లి ఐరన్, ప్రోటీన్, ఖనిజాల గని అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంతోపాటు రోగనిరోధక శక్తిని, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.
Latest News