సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
 

by Suryaa Desk | Wed, Feb 11, 2026, 03:24 PM

వేల్పనూరులో బుధవారం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 41 మంది లబ్ధిదారులకు రూ. 23 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య ఆపదలో ఉన్నవారు ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ నిధులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారులు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM