|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:46 PM
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల కోసం అవసరమైన నిధులను పన్నుల ద్వారానే సమీకరించగలమని, ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కమిషనర్ వై. ఓ నందన్ విజ్ఞప్తి చేశారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 84 కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు.
Latest News