|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 08:13 PM
వారానికి ఒకసారి చికెన్ తీసుకోవడం మంచిదని, మోతాదుకు మించి తింటే అధిక బరువు, గుండె జబ్బులు, క్యాన్సర్, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన చికెన్ క్యాన్సర్ కు దారితీస్తుందని, పచ్చి చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి వస్తుందని వారు తెలిపారు. అధిక బరువు ఉన్నవారు రెండు వారాలకొకసారి చికెన్ తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.ఫుడ్ పాయిజనింగ్ : కొందరు పచ్చి చికెన్ ను తినేస్తారు. అయితే, ఇలా అస్సలు తినకండి. దీని వలన పుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
Latest News