|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 11:12 AM
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా విజృంభించడంతో నలుగురు మృతి చెందారు. మరో 70 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. డయేరియాను గుర్తించడంలో యంత్రాంగం విఫలమైందని, వైద్య సేవలు తూతూ మంత్రంగానే ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మరణాలు సంభవిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై శ్రీకాకుళం వాసులు మండిపడుతున్నారు.
Latest News