క్యాబేజీని ఈ ఆరోగ్య సమస్యలున్నవారు తినొద్దు!
 

by Suryaa Desk | Wed, Feb 25, 2026, 11:54 AM

క్యాబేజీ పోషకాలతో నిండినప్పటికీ, జీర్ణ సమస్యలు, కిడ్నీ రాళ్లు, థైరాయిడ్, రక్తం పలుచబడే మందులు వాడేవారు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలర్జీలు, ఆస్తమా, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని వైద్యుల సలహాతోనే తీసుకోవాలని వివరిస్తున్నారు. క్యాబేజీలోని కొన్ని అంశాలు ఈ సమస్యలను తీవ్రతరం చేయగలవని, వైద్యుల సూచన మేరకే క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM