|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 03:04 PM
కేరళలోని కన్నూర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు లొంగిపోయారని ఆరోపించారు. అమెరికన్ రైతులకు భారతదేశంలో సోయాబీన్, మొక్కజొన్న, పండ్లను అమ్మడానికి అనుమతించడం ఏ భారతీయ ప్రధాని చేయరని, భారత వ్యవసాయాన్ని బీజేపీ నాశనం చేయబోతోందని అన్నారు.
Latest News