RCB vs SRH: ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్, కష్టాల్లో జట్టు
 

by Suryaa Desk | Sat, Mar 28, 2026, 10:13 PM

ఐపీఎల్ 2026లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో 137 పరుగుల వద్ద హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. సుయాష్ శర్మ వేసిన 14.3వ ఓవర్‌లో సలీల్ అరోరా (9) ఔటయ్యాడు.అంతకుముందు 13.1వ ఓవర్‌లో రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (31) ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ప్రస్తుతం 15 ఓవర్ల ముగిసేసరికి హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (74*) మరియు అనికేత్ వర్మ (5*) క్రీజులో ఉన్నారు.

Latest News
Over 80 pc of S. Korean teens, adults concerned over AI-based online abuse Mon, Mar 30, 2026, 12:33 PM
IPL 2026: 'Lord' Shardul happy to finally play for MI, shine on home ground Mon, Mar 30, 2026, 12:33 PM
From guns to glamour: Khalistan-linked gangsters lure youth online Mon, Mar 30, 2026, 12:30 PM
Trump signals possible Iran deal amid escalation Mon, Mar 30, 2026, 12:30 PM
Kerala polls: Aranmula on edge as Health Minister Veena George in high-stakes triangular fight Mon, Mar 30, 2026, 12:26 PM