|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 11:38 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన CISF కానిస్టేబుల్ కె.రాజీవ్ గాంధీని అనకాపల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. చోడవరం మండలానికి చెందిన యువతిని అనకాపల్లిలో తన అక్క ఇంట్లో ఉంచి కలిసేవాడని, పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు చేశారని అనకాపల్లి సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. యూపీలో పనిచేస్తున్న CISF కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Latest News