సింహాచలంలో తొలి చందనం అరగదీత ప్రారంభం
 

by Suryaa Desk | Mon, Apr 13, 2026, 11:41 AM

 ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఈనెల 20న సింహాద్రి నాథుడి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు జరిగే ఈ ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవో జే వెంకట్రావు ఆధ్వర్యంలో వేగంగా పూర్తి చేస్తున్నారు. సోమవారం వైశాఖ మాసం ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజల అనంతరం తొలి విడతగా చందనం అరగదీత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఈవో, ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ  పాల్గొన్నారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM