చిత్తూరులో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం
 

by Suryaa Desk | Thu, Apr 16, 2026, 10:54 AM

చిత్తూరు నగరం సమీపంలోని గంగాసాగరం వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే అధికారులు లారీలను రోడ్డుపై ఆపుతున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన కారు ఒక లారీని ఢీకొంది. ఈ సంఘటనతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News
Violence, mistrust derail anti-polio drive in Pakistan Sat, Apr 18, 2026, 04:09 PM
10 Kannur CPI-M workers get 25-year jail term for hurling bombs at BJP/RSS supporters Sat, Apr 18, 2026, 04:01 PM
CSK must play MS Dhoni, it will give them an extra edge against SRH: Aditya Tare Sat, Apr 18, 2026, 03:59 PM
Gujarat: Six arrested in over Rs 210-crore cyber fraud linked to 273 cases nationwide Sat, Apr 18, 2026, 03:51 PM
ECI plans 'slow polling', 'slow counting' to frustrate TMC agents: Mamata Sat, Apr 18, 2026, 03:50 PM