|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 10:55 AM
ఫాస్టాగ్ వినియోగదారులకు NHAI కీలక హెచ్చరిక జారీ చేసింది. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఫాస్టాగ్ నెంబర్ సరిపోకపోతే వెంటనే ఆ ఫాస్టాగ్‌ను బ్లాక్ చేయనున్నట్లు తెలిపింది. అన్ని బ్యాంకులు వాహన నెంబర్ ధృవీకరణ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. ఒకే వాహనానికి వేర్వేరు ఫాస్టాగ్‌లు లేదా వేరే వాహనంపై వినియోగిస్తే ఇనాక్టివ్ చేసి బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. టోల్ వ్యవస్థలో పారదర్శకత, మోసాలను అరికట్టేందుకు ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది.
Latest News