|
|
by Suryaa Desk | Fri, Apr 17, 2026, 03:18 PM
పార్లమెంట్‌లో మహిళా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ప్రవేశపెట్టడం దేశంలోని మహిళా లోకం గర్వించే రోజు అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అభివర్ణించారు. పార్లమెంట్‌లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి పెమ్మసాని, రామ్మోహన్ నాయుడులను కలిశారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టడం తమ కళ్లారా చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులు కావడం గర్వంగా ఉందని ఆమె తెలిపారు.
Latest News