ఈ వారంలో మార్కెట్లోకి రానున్న కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు ఇవే!
 

by Suryaa Desk | Mon, Apr 20, 2026, 11:53 AM

ఈ వారం (ఏప్రిల్ 20 నుంచి 26 వరకు) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Huawei Pura X Max, Pura 90 సిరీస్, టెక్నో పాప్ X 5G, ఒప్పో ఫైండ్ X9s, X9 అల్ట్రా, రెడ్ మీ K90 మాక్స్ , మొటరోలా ఎడ్జ్  70 ప్రో, హానర్ 600, 600 ప్రో వంటి అనేక కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. ఫోల్డబుల్ ఫోన్ల నుంచి హై-పర్ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్‌ల వరకు వివిధ సెగ్మెంట్లలో ఈ ఫోన్లు ఆకట్టుకునే ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా 200MP కెమెరాలు, పెద్ద బ్యాటరీలు, అధునాతన ప్రాసెసర్‌లు ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కొత్త విడుదలలు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని మరింత పెంచనున్నాయి.

Latest News
No plans yet to attend next round of talks with US: Iran Mon, Apr 20, 2026, 04:44 PM
Nepal: Govt employees to receive salary on fortnightly basis Mon, Apr 20, 2026, 04:12 PM
Over 6,000 Afghan refugees repatriated from Pakistan in single day Mon, Apr 20, 2026, 04:09 PM
ECI announces 48-hour 'Dry Day' ahead of polling in West Bengal, Tamil Nadu Mon, Apr 20, 2026, 03:19 PM
BJP will end hooligans' rule in West Bengal: Rajnath Singh Mon, Apr 20, 2026, 03:05 PM