|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 11:38 AM
ఇరాన్‌తో రెండో విడత చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్ వెళ్లనున్నారు. ఆయనతో పాటు స్టీవ్ విట్‌కాఫ్, జేర్డ్ కుష్నర్ కూడా వెళ్తారు. అయితే మీడియా రిపోర్టర్లతో, ట్రుత్ సోషల్‌లో ట్రంప్ పదేపదే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇరాన్ చర్చలు సందిగ్ధంలో పడినట్లు అమెరికా వర్గాలు వెల్లడిస్తున్నాయి. యురేనియం అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించినట్లు ట్రంప్ ఇంటర్వ్యూల్లో చెబుతున్నా, ఇరాన్ మాత్రం ఆ విషయాన్ని వ్యతిరేకిస్తోంది.
Latest News