|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 11:33 AM
AP: అనంతపురంలో 'హనీ ట్రాప్' ముఠా సంచలనం సృష్టిస్తోంది. కొందరు మహిళలు వలపు వయ్యారాలతో వలపన్ని, బాధితుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. బాధితుల్లో వీఆర్‌ఓ, ఫిజియోథెరపిస్టు, ఆర్‌ఎంపీలు, కిరాణా వ్యాపారులు, రియల్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ 'హనీ' ముఠాకు కొందరు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Latest News