|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 02:57 PM
పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమై వాహనదారులు అల్లాడిపోతున్నారు. మైలవరం, నందిగామ, వంటి ప్రాంతాల్లో బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. స్టాక్ ఉన్న చోట రేషన్ పద్ధతిలో పరిమితంగానే ఇంధనం పోస్తుండటంతో, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. అధికారులు కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Latest News