పలమనేరులో ఎమ్మెల్యే కి ఘనసత్కారం
 

by Suryaa Desk | Sat, Apr 25, 2026, 03:08 PM

పలమనేరు పట్టణంలో శనివారం జరిగిన తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండలి బుద్ధ ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి సాహిత్య కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పైనేని తులసీనాథం నాయుడు, కార్యదర్శి పుష్ప, మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM