|
|
by Suryaa Desk | Sun, Apr 26, 2026, 11:30 PM
ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కీలక సమయంలో మూడు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. 12.2 ఓవర్‌లో సునీల్ నరైన్ వేసిన బంతికి వికెట్‌కీపర్ సీఫర్ట్ క్యాచ్ అందుకోవడంతో రిషభ్ పంత్ (42) పెవిలియన్‌కు తిరిగి వెళ్లాడు.అంతకుముందు 10.2 ఓవర్‌లో కామరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రామ్ (31) కూడా ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో నికోలస్ పూరన్ (9*), ఆయుష్ బదోని (3*) ఉన్నారు. విజయానికి లక్నోకు ఇంకా 40 బంతుల్లో 68 పరుగులు అవసరంగా నిలిచింది.
Latest News