|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 10:33 AM
నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సుమారు 3 లక్షల ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకురావాలని సూచించారు. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున రైతులు వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కోరారు. జిల్లాలో 82 శాతం నల్లరేగడి భూములు ఉన్నాయని, వ్యవసాయంపై ఆధారపడుతున్న 3.35 లక్షల మంది రైతులు అధిక లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయాలని ఆమె తెలిపారు.
Latest News