కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా, మంగళవారం బోయిన్పల్లి డివిజన్లలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డిని పరిచయం చేస్తూ నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ ఎంపీని గెలిపించుకుందామని, ఎన్నో వేల కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ పార్టీ హయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa