యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఖమ్మం రూరల్ మండలం తీర్థాలకు చెందిన బానోత్ కిరణ్ కుమార్ ను నియమిస్తూ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎడ్లపల్లి సంతోష్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఖమ్మం పార్టీ కార్యాలయంలో నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం కిరణ్ కుమార్ మాట్లాడుతూ. జిల్లాలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తాము ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa