ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతాపూర్ డివిజన్ నేహ్రూనగర్ ప్రిన్స్టన్ కాలేజ్ రోడ్డులో గురువారం ఉదయం 2-3 రోజుల క్రితం జన్మించిన మగ శిశువు మృతదేహం లభ్యమైదని ఎస్ఐ రమేష్ తెలిపారు. మృత దేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఎవరో ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాఫ్త చేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa