కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ వాదులకు అన్ని విధాల అండగా ఉంటుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మోసపూరిత హామీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించాలని అడ్లూరి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa