మక్తల్ నియోజకవర్గం నర్వ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఎస్ఎస్ టీమ్ సభ్యులు నిర్వహించిన తనిఖీల్లో 7 లక్షల రూపాయల నగదు పట్టుకున్నట్లు ఎస్సై కురుమయ్య తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓ వైన్స్ షాప్ నుండి వెళ్తున్న వ్యక్తుల వాహనాన్ని తనిఖీ చేయగా అందులో నగదు లభించాయని తెలిపారు. నగదుకు సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి అప్పగించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa