జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శనివారం సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నేత బొజ్జపల్లి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరూరి రమేష్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa