వనపర్తి జిల్లా నాగవరం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయిబ్రాహ్మణ ఆశపాల కృష్ణయ్య ఇటీవల మృతి చెందారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పార్టీ నుంచి భీమా కింద రూ. 2లక్షల చెక్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య నాగమ్మకు స్వయంగా అందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, నరేష్, సయ్యద్, జమేల్, మోహన్, ప్రేమ్ కుమార్, కృష్ణయ్య, ఆంజనేయులు, రమేష్, జోహెబ్ హుస్సేన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa