వనపర్తి జిల్లా ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలో జిల్లా నుంచి 6, 134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని శనివారం జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సి. మద్దిలేటి తెలిపారు. ఉదయం 9: 00 నుంచి 12. 00 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2. 30 నుంచి 5. 30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీ, తదితర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa