సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతరలో మొదటి ఆదివారం సందర్భంగా ఈ తెల్లవారుజాము నుండి అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర గంగా జలాలతో ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అభిషేకం చేశారు. అనంతరం కుంకుమార్చన, ప్రత్యేక ఆరాధన, దీపారాధన, నక్షత్ర హారతి, నైవేద్యం సమర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa