శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ప్రభుత్వవిప్
Telangana Telugu | Suryaa Desk | Published :
Tue, May 21, 2024, 03:11 PM
ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి నవరాత్రుల సందర్భంగా మంగళవారం దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa