పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమ్మ ఆదర్శ్ పాఠశాల నిధులను సద్వినియోగం చేసుకొని పాఠశాలలో మౌలిక సదుపాయాలైన త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ మరమ్మత్తులు, విద్యుత్ పనులను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa