జిల్లా కలెక్టర్, అందత్వ నియంత్రణ సంస్థ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథ్ నెహ్రూ తెలిపారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు నిర్వహించే ఈ శిబిరాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చూపు సమస్య ఉంటే ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa