ఛత్తీస్ ఘడ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కానీ ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ నరసింహారెడ్డి నోటిసుల్లో స్పష్టం చేశారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల పై విచారణకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిటీని తెలంగాణ ప్రభుత్వం వేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa