వికారాబాద్ జిల్లాలో బాలికతో ఓ వ్యక్తి ఆసభ్యకరంగా ప్రర్తించడంతో అతడితోపాటు మరో ఇద్దరు మహిళలను రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన ప్రకారం.. గడుసు సాయిలు (35) ఈ నెల 3న ఓ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే సమయంలో ఇతని భార్య, అత్త కూడా బాలికను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. గమనించిన బాలిక తల్లి జరిగిన విషయాన్ని గ్రామస్థులకు తెలపడంతో వారు పోలీసు లకు సమాచారం ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa