కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చెప్పటిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డిని ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ మర్యాదపూర్వకంగా ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి షాలో కప్పి పుష్పగుచ్చం మిర్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa