భువనగిరికి చెందిన ఓ మహిళను యువకుడు బావిలోకి నెట్టగా ఆమె మృతి చెందింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన మోత్కూర్ లో జరిగింది. టాటా ఏసీ డ్రైవర్ మాకోళ్ల చిన్న నరసయ్య, కవితకు మధ్య వివాహేతర సంబంధమే ఈ ఘటనకు దారితీసిందని స్థానికులు తెలిపారు. మృతురాలి బంధువు కొంగరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa