ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కొండమల్లేపల్లి ఎస్సై రామ్మూర్తి సూచించారు. గురువారం ఆటో డ్రైవర్లకు పోలీస్ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ కలిగి ఉండాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa