నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ పారశాలను ప్రైవేటు పాఠశాలాలకు దీటుగా బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపిపి పూస బాలమణి, జెడ్పీటీసీ పున్న లక్ష్మిజగన్ మెహన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa