ఉద్యోగులు ఎక్కడ పని చేసిన అంకితభావంతో పనిచేయాలని ఎస్సై సాయికుమార్ చెప్పారు. బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన వెంకట రాములు సదాశివనగర్ మండలానికి, శ్రీనివాస్ నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో వారిని సన్మానించారు. అనంతరం ఎస్సై సాయికుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు బదిలీలు సాధారణమని చెప్పారు. విధులను అంకితభావంతో నిర్వర్తించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa