ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళాశాల ప్రచార వాహనాన్ని ప్రారంభించిన ప్రిన్సిపాల్ గంగాధర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 04:36 PM

బాన్సువాడ ప్రభుత్వ ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగిరి , చందూర్ , మోస్ర, పోతంగల్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, నిజాంసాగర్ గాంధారి మండలాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు దీక్షిత్, సుధాకర్ రెడ్డి , గిరిధర్ గోపాల్, యూనిస్, వెంకటరెడ్డి, శ్రీదేవి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa