కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 12వ వార్డు కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ పోలీస్ కృష్ణాజీరావు, పెద్దోల్ల శశిధర్ రావు, ద్యావరి నరేష్, కాసర్ల భానుచందర్, విశాల్, బాలస్వామి, హెచ్ఎం గంగకిషన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa