నల్గొండ జిల్లా దేవరకొండలో ఆదివారం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన ఆశలే తన ఆయువుగా, మన గెలుపే తన లక్ష్యంగా, మన జీవితాన్ని నిలబెట్టేటందుకు నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు, మన తొలి స్నేహితుడు నాన్న అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్, నరసింహ, శ్రీధర్, కృష్ణ, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa