మెదక్ జిల్లా, హవేలీ ఘనపూర్ మండలంలోని కూచన్ పల్లి గ్రామాన్ని శనివారం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.గ్రామంలో వాడలను, అంగన్వాడీ కేంద్రాలను, మురికి కాలువలు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మురికి కాలువను పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలు తొలగించాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని అధికారులకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa