కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పానగల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం మాన్యశ్రీ మందకృష్ణ మాది జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎం ఎస్ పి రాష్ట్ర నాయకులు గంధం లక్ష్మయ్య మాది మాట్లాడుతూ. గత 30 సంవత్సరాలుగా ఎస్ సి వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ వళ్లనే లక్ష్య సాధనకు దగ్గరలో ఉన్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa