వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి సింగిరెడ్డి తారకమ్మ 5వ వర్ధంతిని సోమవారం నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. వనపర్తిలోని తన నివాసంలో తారకమ్మ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్, నాగన్న యాదవ్, రహీం, గౌడ నాయక్, యుగంధర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa