సింగరేణిలో 2023 డిసెంబర్ 31 నాటికి 190/240 మస్టర్లు నిండిన బదిలీ వర్కర్స్ కు వెంటనే జనరల్ మజ్దూర్ ప్రమోషన్ లెటర్స్ ఇవ్వాలని ఐఎన్టీయూసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్ లో సంస్థ సీ అండ్ ఎండీ బలరాం నాయక్ ను కలిసి పలు సమస్యలపై చర్చించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి గాను 35 శాతం లాభాల వాటా వెంటనే ప్రకటించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa