ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగనాయక సాగర్ను సందర్శించిన బీఆర్ఎస్ నేతలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 03:51 PM

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండల పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మంగళవారం బీఆర్ఎస్ నేతలు మేరుగు మహేశ్, రెడ్డి యాదగిరి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూరగొని హరిబాబు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa