మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జూలపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పిఆర్టియు సంఘంలో సభ్యత్వం చేశారు. ఈ కార్యక్రమంలో పాండు, నరసింహులు, రవీందర్ రెడ్డి, విజయ గౌడ్ భీమ్ రెడ్డి, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa